వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'ఆదికేశవ'

by సూర్య | Sat, May 25, 2024, 02:43 PM

పంజా వైష్ణవ్ తేజ్ మరియు శ్రీలీల ప్రధాన పాత్రల్లో నటించిన 'ఆదికేశవ' చిత్రం నవంబర్ 24, 2023న గ్రాండ్ రిలీజ్ అయ్యింది. ఈ యాక్షన్-ప్యాక్డ్ ఎంటర్‌టైనర్‌కు శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం మే 25, 2024న సాయంత్రం 06:00 గంటలకు స్టార్ మా మూవీస్ ఛానల్ లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌ను లాక్ చేసినట్లు సమాచారం. ఈ సినిమాలో సదా, సుమన్, రాధిక శరత్‌కుమార్, అపర్ణా దాస్, సుధాకర్ మరియు ఇతరలు ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
మ్యూజిక్ ప్రమోషన్స్ ని ప్రారంభించిన 'మట్కా' Sat, Oct 12, 2024, 08:31 PM
విడుదల తేదీని ఖరారు చేసిన 'బ్రహ్మ ఆనందం' Sat, Oct 12, 2024, 08:26 PM
శ్రీకాంత్ ఒదెలాతో నాని పాన్ ఇండియా ఫిల్మ్ ప్రారంభం Sat, Oct 12, 2024, 08:24 PM
'NBK 109' టైటిల్ టీజర్ విడుదల ఎప్పుడంటే...! Sat, Oct 12, 2024, 08:19 PM
సంక్రాంతి ట్రాక్ లో 'గేమ్ ఛేంజర్' Sat, Oct 12, 2024, 08:13 PM