న‌టి హేమ‌కు నోటీసులు జారీ

by సూర్య | Sat, May 25, 2024, 01:49 PM

బెంగుళూరు రేవ్ పార్టీ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో భాగంగా జీఆర్ ఫామ్ హౌస్ ఓనర్ గోపాల్ రెడ్డితోపాటు.. టాలీవుడ్ నటి హేమకు నోటీసులు జారీ చేశారు బెంగళూరు పోలీసులు. 27వ తేదీన విచారణ కు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. హేమతో పాటు చిరంజీవి, కాంతి, రాజశేఖర్, సుజాత, ఆశీ రాయ్, రిషి చౌదరి, ప్రసన్న కుమార్, శివాని జైస్వాల్ వరుణ్. ఈ కేసులో భాగంగా బ్లడ్ శాంపిల్స్ లో డ్రగ్స్ పాజిటివ్ వచ్చినవారికి బెంగళూరు పోలీసులు నోటీసులు జారీ చేశారు. జీఆర్ ఫామ్ హౌస్ ఓనర్ గోపాల్ రెడ్డితోపాటు.. టాలీవుడ్ నటి హేమకు నోటీసులు జారీ చేశారు. డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన 86 మందికి నోటీసులు జారీ చేశారు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు. 27వ తేదీన బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ కు విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. హేమతో పాటు చిరంజీవి, కాంతి, రాజశేఖర్, సుజాత, ఆశీ రాయ్, రిషి చౌదరి, ప్రసన్న కుమార్, శివాని జైస్వాల్ వరుణ్ చౌదరి కి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం ఐదుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు.

Latest News
 
పొట్టి డ్రెస్ లో ఆహ్నా శర్మ Fri, Jun 13, 2025, 08:42 PM
ఈనెల 15న అనంతిక ‘8 వసంతాలు’ ట్రైలర్ విడుదల Fri, Jun 13, 2025, 08:38 PM
భారీ మొత్తానికి అమ్ముడయిన 'ఘాటి' డిజిటల్ రైట్స్ Fri, Jun 13, 2025, 06:02 PM
సుమ తో '8 వసంతాలు' బృందం Fri, Jun 13, 2025, 05:58 PM
'SSMB29' తదుపరి షెడ్యూల్ ఎక్కడంటే..! Fri, Jun 13, 2025, 05:49 PM