రేవ్‌ పార్టీపై స్పందించిన మంచు లక్ష్మి

by సూర్య | Sat, May 25, 2024, 01:47 PM

బెంగళూరు రేవ్ పార్టీపై నటి మంచు లక్ష్మి స్పందించారు. ‘‘రేవ్‌ పార్టీలో ఏం జరిగిందో తెలియదు. ఈ ప్రశ్న అడగడానికి ఇది సందర్భం కాదు. చాలా రోజుల తర్వాత నేను నటించిన వెబ్‌ సిరీస్‌ మీ ముందుకు రానుంది. దాని గురించి మాట్లాడదాం. ఎవరో ఎక్కడికో వెళ్తే నాకేంటి సంబంధం. ఆ వ్యక్తులు.. వాళ్ల ప్రాబ్లమ్‌ అంతే’’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

Latest News
 
ఒకే కారులో రష్మిక, విజయ్‌ దేవరకొండ.. Wed, Jun 18, 2025, 10:50 AM
నాకు యాక్టింగ్ రాదని ట్రోల్ చేశారు: అనుపమ Wed, Jun 18, 2025, 10:37 AM
ఒక ట్విస్ట్‌తో డిజిటల్ ఎంట్రీ ఇచ్చిన 'సిస్టర్ మిడ్నైట్' Wed, Jun 18, 2025, 08:04 AM
ప్రైమ్ వీడియో ట్రేండింగ్ లో 'ఎలెవెన్' Wed, Jun 18, 2025, 07:59 AM
150M+ స్ట్రీమింగ్ మినిట్స్ ని క్లాక్ చేసిన 'అనగనగా' Wed, Jun 18, 2025, 07:55 AM