OTT స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చిన 'భగవంత్ కేసరి' హిందీ వెర్షన్

by సూర్య | Fri, May 24, 2024, 05:37 PM

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటసింహ నందమూరి బాలకృష్ణ నటించిన 'భగవంత్ కేసరి' సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ఈ యాక్షన్-ప్యాక్డ్ ఎమోషనల్ డ్రామా యొక్క హిందీ వెర్షన్ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని జియో సినిమా సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ చిత్రం ఈరోజు నుండి స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చినట్లు సమాచారం. ఈ బిగ్గీలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా, శ్రీలీల, బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి మరియు హరీష్ పెద్ది అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్ఎస్ థమన్ సంగీతం అందించనున్నారు.

Latest News
 
హోలీకి విడుదల కానున్న కిరణ్ అబ్బవరం దిల్‌రూబా Fri, Feb 14, 2025, 09:33 PM
చివరి షెడ్యూల్ ని వైజాగ్ లో ప్రారంభించిన 'కింగ్డమ్' Fri, Feb 14, 2025, 09:06 PM
ఉగాది కి విడుదలకి సిద్ధంగా ఉన్న 'అనగనగా' Fri, Feb 14, 2025, 07:46 PM
త్వరలో విడుదల కానున్న 'షణ్ముఖ' ఫస్ట్ సింగల్ Fri, Feb 14, 2025, 07:39 PM
'కాంత' నుండి భగ్యా శ్రీ బోర్స్ ఫస్ట్ లుక్ అవుట్ Fri, Feb 14, 2025, 07:33 PM