విడుదల తేదీని లాక్ చేసిన 'మనమే'

by సూర్య | Fri, May 24, 2024, 05:39 PM

శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో టాలీవుడ్ నటుడు శర్వానంద్ ఒక కొత్త ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ మనమే అనే టైటిల్ ని ఖరారు చేసారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా జూన్ 7న విడుదల కానున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ చిత్రంలో శర్వాకి జోడిగా కృతి శెట్టి నటిస్తుంది. ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.

Latest News
 
'భైరవం' లో జాతీయ అవార్డు గెలుచుకున్న నటి కీలక పాత్ర Tue, Nov 05, 2024, 08:36 PM
'దేవకీ నందన వాసుదేవ' నుండి బంగారం సాంగ్ ప్రోమో అవుట్ Tue, Nov 05, 2024, 08:21 PM
1M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'రోటీ కప్డా రొమాన్స్' ట్రైలర్ Tue, Nov 05, 2024, 08:15 PM
'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' ట్రైలర్ కి సాలిడ్ రెస్పాన్స్ Tue, Nov 05, 2024, 08:12 PM
OTT విడుదలకి సిద్దమవుతున్న ప్రముఖ మలయాళ చిత్రం Tue, Nov 05, 2024, 08:06 PM