వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'హిడింభ'

by సూర్య | Fri, May 24, 2024, 04:00 PM

అనీల్ కన్నెగంటి దర్శకత్వంలో యంగ్ హీరో అశ్విన్ బాబు నటించిన హై ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'హిడింభ' జులై 20, 2023న గ్రాండ్ రిలీజ్ అయ్యింది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా మే 24, 2024 రాత్రి 09.30 గంటలకు స్టార్ మా మూవీస్ ఛానెల్‌లో వరల్డ్ టెలివిషన్ ప్రీమియర్ గా ప్రదర్శించబడుతుంది. ఈ సినిమాలో అశ్విన్ సరసన జోడిగా నందితా శ్వేత నటిస్తుంది. సుభలేఖ సుధాకర్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. SVK సినిమాస్ బ్యానర్‌పై గంగపట్నం శ్రీధర్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి వికాస్ బాదిసా సంగీతం అందించారు.

Latest News
 
19 సంవత్సరాలు పూర్తి చేసుకున్న 'అపరిచితుడు' Mon, Jun 17, 2024, 07:06 PM
త్వరలో విడుదల కానున్న 'డబుల్ ఇస్మార్ట్' ఫస్ట్ సింగల్ Mon, Jun 17, 2024, 07:04 PM
అన్ని మ్యూజిక్ ప్లాటుఫార్మ్స్ లో అందుబాటులోకి వచ్చిన 'కల్కి 2898 AD' లోని భైరవ ఎంతమ్ సాంగ్ Mon, Jun 17, 2024, 07:01 PM
'మనమే' నుండి సక్సెస్ సెలబ్రేషన్ ట్రైలర్ అవుట్ Mon, Jun 17, 2024, 06:59 PM
ప్రసన్న కుమార్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన 'SK30' టీమ్ Mon, Jun 17, 2024, 06:58 PM