రేపు థియేటర్స్ లో సందడి చేయనున్న 'లవ్ మి – ఇఫ్ యు డేర్'

by సూర్య | Fri, May 24, 2024, 03:38 PM

నూతన దర్శకుడు అరుణ్ భీమవరపు దర్శకత్వంలో ఆశిష్ రెడ్డి ఇటీవల ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకు లవ్ మి – ఇఫ్ యు డేర్ అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ సినిమా మే 25, 2024న విడుదల కానుంది. వైష్ణవి చైతన్య ఈ సినిమాలో ఆశిష్ రెడ్డి సరసన నటించనుంది. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హర్షిత్ రెడ్డి, హన్షితారెడ్డి, నాగ మల్లిడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆస్కార్ విన్నింగ్ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
ఎర్ర చీరలో దివి వయ్యారాలు Mon, Jan 20, 2025, 02:10 PM
మోడ్రన్ డ్రస్ లో మడోన్నా సెబాస్టియన్ Mon, Jan 20, 2025, 02:08 PM
సినీ నటుడు విజయ్‌ రంగరాజు కన్నుమూత Mon, Jan 20, 2025, 12:38 PM
ప్రభాస్ 'ది రాజా సాబ్' నుంచి సీన్ లీక్..... Mon, Jan 20, 2025, 12:13 PM
అఖిల్ పెళ్ళికి ముహూర్తం కుదిరింది Mon, Jan 20, 2025, 11:58 AM