'మనమే' విడుదల తేదీ అప్డేట్ కి టైమ్ లాక్

by సూర్య | Fri, May 24, 2024, 03:36 PM

శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో టాలీవుడ్ నటుడు శర్వానంద్ ఒక కొత్త ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'మనమే' అనే టైటిల్ ని ఖరారు చేసారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క విడుదల తేదీ అప్డేట్ ని ఈరోజు 5:04 కి వెల్లడించనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ చిత్రంలో శర్వాకి జోడిగా కృతి శెట్టి నటిస్తుంది. విలక్షణమైన కథాంశంతో వస్తున్న ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.

Latest News
 
SMB 29: ఈసారి వెయిట్ లేదు, Globetrotter విడుదల డేట్ బయటపెట్టారు Sat, Nov 15, 2025, 10:53 PM
Varanasi Movie: మహేశ్ స్టైలిష్ స్పెషల్ క్లిప్ వచ్చేసింది! Sat, Nov 15, 2025, 10:18 PM
రాజమౌళి స్పెషల్ అప్‌డేట్: గ్లోబ్ ట్రాటర్ టైటిల్ & గ్లింప్స్ రెడీ! Sat, Nov 15, 2025, 08:24 PM
మహేష్‌బాబు సినిమా టైటిల్ రిలీజ్‌.. అభిమానుల్లో జోష్ Sat, Nov 15, 2025, 07:30 PM
మాస్ జాతర.. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్! Sat, Nov 15, 2025, 04:41 PM