స్పెషల్ సాంగ్ కోసం బాలీవుడ్ బ్యూటీ

by సూర్య | Fri, May 24, 2024, 11:36 AM

పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సెన్సెషన్ క్రియేట్ చేసిన ల్లో పుష్ప ఒకటి. అంతేకాకుండా థియేటర్లలో అత్యధిక వసూళ్లు రాబట్టిన గా నిలిచింది. ఇక పుష్ప విడుదలకు ముందే ఈ చిత్రంలోని సాంగ్స్ హైప్ క్రియేట్ చేశాయి.శ్రీవల్లీ, నా సామిరంగ పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ఆ లోని 'ఊ అంటావా మావా ఊహు అంటావా' అనే స్పెషల్ సాంగ్ విపరీతమైన క్రేజ్ క్రియేట్ చేసింది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తొలిసారిగా స్పెషల్ సాంగ్‌లో స్టెప్పులేసింది. 'పుష్ప' హిట్ కావడానికి ఈ సాంగ్ కూడా ఒక కారణం. అప్పట్లో ఈ సాంగ్ ఓ రేంజ్ సంచనంగా మారింది. ఇక ఇప్పుడు పుష్ప 2 మ్యూజిక్ విషయంలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఈసారి పుష్ప ను మించి మ్యూజిక్ ఉంటుందని.. మరోసారి మాస్ మ్యూజిక్‏తో దేవి శ్రీ ప్రసాద్ అదరగొట్టేందుకు రెడీ అయ్యాడని అంటున్నారు. అలాగే పుష్ప 2లో స్పెషల్ సాంగ్ ఉంటుందని ముందు నుంచి ప్రచారం నడుస్తుంది. ఈ సాంగ్ కోసం ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ పేర్లు తెరపైకి వచ్చాయి. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలకు చెందిన తారల పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ పేరు తెరపైకి వచ్చింది.


 


పుష్ప 2లో బీటౌన్ నేషనల్ క్రష్ త్రిప్తీ దిమ్రీ నటించనుందని సమాచారం. ప్రస్తుతం ఈ హీరోయిన్ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన యానిమల్ లో త్రిప్తి సెకండ్ హీరోయిన్ గా కనిపించింది. ఈ తో త్రిప్తి ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. దీంతో ఈ బ్యూటీకి ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్స్ వస్తున్నాయి. యానిమల్ తో అందం, అభినయంతో మెప్పించిన త్రిప్తితో చేసేందుకు మేకర్స్ సైతం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు పుష్ప 2 ఆఫర్ కూడా వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మూవీ త్రిప్తి స్పెషల్ సాంగ్ చేయనుందని అంటున్నారు. ఈ లో స్పెషల్ సాంగ్ చాలా ప్రత్యేకత ఉంటుందని.. ఇందులో బన్నీ, త్రిప్తి జోడిగా మంచి రెస్పాన్స్ రానుందని అంటున్నారు. బన్నీ సూపర్ డ్యాన్సర్.. ఇక త్రిప్తి గ్లామర్ క్వీన్. వీరిద్దరి జోడీ ఆకట్టుకోవడం ఖాయమంటున్నారు.


 


యానిమల్ లో రష్మిక మందన్నా మెయిన్ హీరోయిన్. కానీ కీలకపాత్రలో కనిపించిన త్రిప్తికి ఓ రేంజ్ ఫాలోయింగ్ ఏర్పడింది. ప్రస్తుతం బ్యాడ్ బాయ్జ్, భూల్ భూలయ్య 2, విక్కీ విద్యా కా ఓవాలా వీడియో చిత్రాల్లో నటిస్తుంది. ఇందులో 'బ్యాడ్ బాయ్జ్' మరికొద్ది రోజుల్లో విడుదల కానుంది.

Latest News
 
సెన్సార్ ఫార్మాలిటీస్ క్లియర్ చేసుకున్న 'మత్తు వదలారా 2' Sat, Sep 07, 2024, 09:56 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'విశ్వం' టీజర్ Sat, Sep 07, 2024, 09:54 PM
'మెయ్యళగన్' టీజర్ రిలీజ్ Sat, Sep 07, 2024, 09:49 PM
"ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్" ట్రైలర్ అవుట్ Sat, Sep 07, 2024, 09:43 PM
స్వాగ్ : 1M+మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకున్న గువ్వా గూటి సాంగ్ Sat, Sep 07, 2024, 09:41 PM