'ఇండియన్ 2' ఆడియో లాంచ్ ఎప్పుడంటే...!

by సూర్య | Thu, May 23, 2024, 06:14 PM

కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్ దర్శకుడు శంకర్ తో 'ఇండియన్ 2' సినిమాని అధికారకంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా జులై 12, 2024న పెద్ద స్క్రీన్‌లపైకి రానున్నట్లు సమాచారం. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా యొక్క ఆడియో లాంచ్ ఈవెంట్ జూన్ 1, 2024న జరుగనున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రంలో సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, బాబీ సింహా, ఎస్‌జే సూర్య తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకి సంగీతం అందించారు. ఉదయనిధి యొక్క రెడ్ జెయింట్ ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్‌తో కలిసి నిర్మిస్తుంది.

Latest News
 
'లక్కీ బాస్కర్' ట్రైలర్ విడుదల ఎప్పుడంటే...! Fri, Oct 18, 2024, 04:56 PM
బజ్ : అన్‌స్టాపబుల్ S4 కి రానున్న పవన్ కళ్యాణ్ మరియు చంద్రబాబు నాయుడు Fri, Oct 18, 2024, 04:52 PM
'మహాన్' కోసం ఈ స్టార్ హీరో మొదటి ఎంపిక Fri, Oct 18, 2024, 04:45 PM
'బగీరా' ​​ట్రైలర్ విడుదలకి తేదీ ఖరారు Fri, Oct 18, 2024, 04:39 PM
'OG' లో జాయిన్ అయ్యిన ప్రకాష్ రాజ్ Fri, Oct 18, 2024, 04:34 PM