'లవ్ మౌళి' నుండి స్పెషల్ పోస్టర్ విడుదల

by సూర్య | Thu, May 23, 2024, 03:41 PM

టాలీవుడ్ హీరో నవదీప్ అవనీంద్ర దర్శకత్వంలో ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి లవ్ మౌళి అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమా జూన్ 7, 2024న విడుదలకి సిద్ధంగా ఉంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమాకి సంబందించిన స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసారు. ఈ సినిమాలో హీరోయిన్ గా నవదీప్ సరసన పంఖురి గిద్వాన్ నటిస్తోంది. ఈ చిత్రానికి 96 ఫేమ్ గోవింద్ వసంత సంగీతం అందించారు.

Latest News
 
రష్యన్ భాషలో విడుదలకి సిద్ధంగా ఉన్న 'కల్కి 2898 AD' Mon, Oct 21, 2024, 10:08 AM
'మెకానిక్ రాకీ' ట్రైలర్ అవుట్ Mon, Oct 21, 2024, 10:01 AM
బుక్ మై షోలో 'విశ్వం' జోరు Mon, Oct 21, 2024, 09:55 AM
'లవ్ రెడ్డి' టికెట్ ధరల వివరాలు Mon, Oct 21, 2024, 09:50 AM
NBK అన్‌స్టాపబుల్ S4 షూటింగ్ ని ప్రారంభించిన ఏపీ సీఎం చంద్రబాబు Mon, Oct 21, 2024, 09:45 AM