వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'సర్దార్'

by సూర్య | Thu, May 23, 2024, 03:29 PM

పిఎస్ మిత్రన్ దర్శకత్వంలో కార్తీ నటించిన 'సర్దార్' సినిమా అక్టోబర్ 21న దీపావళికి గ్రాండ్‌గా విడుదల అయ్యింది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా తెలుగు వెర్షన్ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ మే 23, 2023న సాయంత్రం 9 గంటలకు జీ సినిమాలు ఛానెల్‌లో ప్రదర్శించబడుతుందని సమాచారం. ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో రాశి ఖన్నా, రజిషా విజయన్‌లు కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్‌లో లైలా, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రిన్స్ పిక్చర్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది. ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.

Latest News
 
‘రాజా సాబ్' నుంచి క్రేజీ అప్డేట్ Mon, Oct 21, 2024, 02:44 PM
గూస్ బంప్స్ వచ్చాయి: నటుడు అజయ్ Mon, Oct 21, 2024, 01:04 PM
'పొటెల్' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెన్యూ ఖరారు Mon, Oct 21, 2024, 11:46 AM
యూట్యూబ్ లో 'మెకానిక్ రాకీ' ట్రైలర్ కి భారీ స్పందన Mon, Oct 21, 2024, 11:37 AM
సిటాడెల్ హనీ బన్నీ కోసం నేను అనుకున్న మొదటి నటి సమంత - వరుణ్ ధావన్ Mon, Oct 21, 2024, 11:31 AM