ఓపెన్ అయ్యిన 'మనం' రీ-రిలీజ్ బుకింగ్స్

by సూర్య | Wed, May 22, 2024, 04:16 PM

లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగ చైతన్య, సమంత, మరియు శ్రియ ప్రధాన పాత్రల్లో నటించిన క్లాసిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మనం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పటివరకు రూపొందించబడిన అత్యుత్తమ క్లాసిక్‌లలో ఒకటిగా నిలిచింది. మనం సినిమా మే 23న మళ్లీ థియేటర్స్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా బుకింగ్స్ ఓపెన్ అయ్యినట్లు చిత్ర బృందం ఆన్లైన్ లో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించింది. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.

Latest News
 
మోడ్రన్ ఔట్ ఫిట్‌లో నేహా శెట్టి మైండ్ బ్లోయింగ్ అందాలు Sat, Oct 19, 2024, 09:03 PM
రాశి ఖన్నా గ్లామర్ ట్రీట్‌ Sat, Oct 19, 2024, 08:54 PM
ఈ హాట్ బ్యూటీని పెళ్లాడనున్న సుప్రీమ్ హీరో? Sat, Oct 19, 2024, 08:54 PM
చండీ హోమం చేసిన రేణూ దేశాయ్‌ Sat, Oct 19, 2024, 08:39 PM
'గేమ్ ఛేంజర్' స్పెషల్ సాంగ్ కోసం భారీ బడ్జెట్ Sat, Oct 19, 2024, 07:42 PM