'టాప్ గేర్‌' స్మాల్ స్క్రీన్ ఎంట్రీకి టైమ్ ఖరారు

by సూర్య | Wed, May 22, 2024, 02:55 PM

శశికాంత్‌ దర్శకత్వంలో యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో ఆది సాయికుమార్ నటించిన 'టాప్ గేర్‌' చిత్రం యొక్క శాటిలైట్ రైట్స్ ని స్టార్ మా మూవీస్ సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రంలో ఆది సాయికుమార్ సరసన జోడిగా రియా సుమన్‌ నటిస్తుంది. ఈ రోడ్ థ్రిల్లర్ చిత్రం ప్రపంచ టెలివిజన్ ప్రీమియర్ గా మే 22, 2024న మధ్యాహ్నం 3 గంటలకు స్టార్ మా మూవీస్ లో ప్రదర్శించబడుతుంది. బ్రహ్మాజీ, సత్యం రాజేష్, మైమ్ గోపి, నర్రా, శత్రు, బెనర్జీ, గిరిధర్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించబడిన టాప్ గేర్‌కి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీత అందిస్తున్నారు. ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందనుంది. ఈ చిత్రాన్ని కె.వి.శ్రీధర్ రెడ్డి నిర్మిస్తున్నారు.

Latest News
 
'SDGM' ఫస్ట్ లుక్ విడుదలకి టైమ్ లాక్ Fri, Oct 18, 2024, 07:38 PM
'తలపతి69' లో విజయ్ పాత్రపై లేటెస్ట్ అప్డేట్ Fri, Oct 18, 2024, 07:32 PM
డబ్బింగ్ పూర్తి చేసుకున్న 'క' Fri, Oct 18, 2024, 07:25 PM
రొమాంటిక్ డ్రామాలో సిద్ధార్థ్ మల్హోత్రా - కియారా అద్వానీ Fri, Oct 18, 2024, 07:21 PM
'కింగ్‌' లో షారూఖ్ ఖాన్ పాత్ర రివీల్ Fri, Oct 18, 2024, 07:14 PM