'సూర్య 44' లో పూజా హెడ్గే?

by సూర్య | Fri, May 17, 2024, 06:36 PM

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తన తదుపరి ప్రాజెక్ట్ ని కార్తీక్ సుబ్బరాజ్‌తో ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి లవ్ లాఫ్టర్ వార్ అనే టైటిల్ ని లాక్ చేసారు. లేటెస్ట్ బజ్ ప్రకారం, ఈ సినిమాలో సూర్యకి జోడిగా సిజ్లింగ్ బ్యూటీ పూజా హెడ్గే నటిస్తున్నట్లు లేటెస్ట్ టాక్.

ఈ సినిమా నటుడి కెరీర్‌లో 44వ చిత్రం. మలయాళ నటుడు జోజు జార్జ్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఈ సినిమాకి సంతోష్ నారాయణ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని స్టోన్ బెంచ్ నిర్మిస్తుంది.

Latest News
 
దేవర ప్రీరిలీజ్ ఈవెంట్ డేట్ ను అనౌన్స్ చేసిన మేకర్స్...? Thu, Sep 19, 2024, 10:17 PM
పాలక్ స్నేహితురాలితో రహస్యంగా స్మోక్ చేసిన శ్వేతా తివారీ... Thu, Sep 19, 2024, 08:44 PM
బిగ్ బాస్ 8 లోకి హాట్ బ్యూటీ.. ? Thu, Sep 19, 2024, 07:49 PM
'స్వాగ్' మూడవ సింగల్ విడుదలకి తేదీ లాక్ Thu, Sep 19, 2024, 07:30 PM
వాయిదా పడిన 'గొర్రె పురాణం' విడుదల Thu, Sep 19, 2024, 07:24 PM