సౌత్ ఇండియన్ అనుకుని హిందీలో ఆఫర్లు రాలేదు: జ్యోతిక

by సూర్య | Fri, May 10, 2024, 10:57 AM

తాను సౌత్ ఇండియన్ అనుకుని హిందీ ఫిల్మ్ మేకర్స్ అవకాశాలు ఇవ్వలేదని నటి జ్యోతిక తెలిపారు. బాలీవుడ్ లోనే కెరీర్ ప్రారంభించినా ఆఫర్లు రాలేదన్నారు. అటు సౌత్ లో కొన్ని మూవీలు ఫ్లాపైనా నటనను మెచ్చి ఇక్కడ ఛాన్సులు ఇచ్చారని చెప్పారు. ముంబైకి చెందిన జ్యోతిక తొలి మూవీ 'డోలీ సజా రఖ్ నా (1998). 2024లో 'సైతాన్' బ్లాక్ బస్టర్ తో బీటౌన్ రీ ఎంట్రీ ఇచ్చింది. తాజాగా ఈమె నటించిన 'శ్రీకాంత్' మూవీ ఈనెల 10న రిలీజ్ కానుంది.

Latest News
 
'గం గం గణేశ' ట్రైలర్ అవుట్ Mon, May 20, 2024, 06:33 PM
50 రోజులు థియేటర్ రన్ పూర్తి చేసుకున్న 'క్రూ' Mon, May 20, 2024, 06:30 PM
రత్నం నుండి 'ఎటువైపో' వీడియో సాంగ్ అవుట్ Mon, May 20, 2024, 06:28 PM
నేటి ప్రైమ్‌టైమ్ సినిమాలు Mon, May 20, 2024, 06:27 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'సింహాద్రి' Mon, May 20, 2024, 06:23 PM