'దేవర' నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేస్తోంది!

by సూర్య | Fri, May 10, 2024, 10:56 AM

యంగ్ టైగర్ జూ.ఎన్టీఆర్ నటిస్తున్న ‘దేవర’ మూవీ నుంచి మేకర్స్ అదిరిపోయే అప్‌డేట్ అందించారు. త్వరలో ఫస్ట్ సింగిల్ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. మే 20న ఎన్టీఆర్ బర్త్ డే సందర్భగా ఇది విడుదలయ్యే అవకాశముంది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాను అక్టోబర్ 10న విడుదల చేయనున్నారు.

Latest News
 
'గం గం గణేశ' ట్రైలర్ అవుట్ Mon, May 20, 2024, 06:33 PM
50 రోజులు థియేటర్ రన్ పూర్తి చేసుకున్న 'క్రూ' Mon, May 20, 2024, 06:30 PM
రత్నం నుండి 'ఎటువైపో' వీడియో సాంగ్ అవుట్ Mon, May 20, 2024, 06:28 PM
నేటి ప్రైమ్‌టైమ్ సినిమాలు Mon, May 20, 2024, 06:27 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'సింహాద్రి' Mon, May 20, 2024, 06:23 PM