దిల్ రాజుతో కొత్త చిత్రాన్ని ప్రకటించిన విజయ్ దేవరకొండ

by సూర్య | Thu, May 09, 2024, 03:23 PM

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ తన తదుపరి సినిమాని దిల్ రాజుతో చేస్తున్నట్లు అధికారకంగా ప్రకటించారు. తాజాగా ఈరోజు నటుడి పుట్టినరోజు సందర్భంగా మూవీ మేకర్స్ స్పెషల్ పోస్టర్ ని కూడా విడుదల చేసారు. ఈ చిత్రానికి శిరీష్ సహ నిర్మాతగా వ్యవహరించనున్నారు.


గ్రామీణ యాక్షన్ డ్రామా ట్రాక్ లో రానున్న ఈ చిత్రానికి రాజా వారు రాణి గారు ఫేమ్ రవికిరణ్ కోలా దర్శకత్వం వహించనున్నారు. యువ దర్శకుడు అశోక వనంలో అర్జున కళ్యాణం చిత్రానికి స్క్రీన్ రైటర్‌గా కూడా పనిచేశాడు. ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు మూవీ మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.

Latest News
 
మగబిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ యామీగౌతమ్ Mon, May 20, 2024, 04:56 PM
నేను ఎలాంటి రేవ్ పార్టీలకు వెళ్లలేదు: హీరో శ్రీకాంత్ Mon, May 20, 2024, 04:54 PM
బేబీ బంప్ తో దీపికా పదుకొనే Mon, May 20, 2024, 04:20 PM
పూనమ్ బజ్వా హాట్ ట్రీట్ ! Mon, May 20, 2024, 02:29 PM
75M+ స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గీతాంజలి మళ్ళీవచ్చింది' Mon, May 20, 2024, 02:18 PM