భర్తతో విడిపోయిన హీరోయిన్‌

by సూర్య | Thu, May 09, 2024, 01:57 PM

కోటి ఆశలతో పెళ్లి చేసుకున్న ఎంతోమంది పలు కారణాల వల్ల విడిపోతుంటారు. అందులో మలయాళ హీరోయిన్‌ 'భామ కురుప్' కూడా చేరింది.2020లో అరుణ్‌ జగదీశ్‌ను పెళ్లాడింది. ఈ దంపతులకు ఓ పాప పుట్టింది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైంది. గత కొంతకాలంగా భర్తతో ఉన్న ఫోటోలను షేర్‌ చేయడమే మానేసింది. ఇంతలోనే తను భర్తతో విడిపోయినట్లు ప్రకటించింది. అందుకుగల కారణాన్ని మాత్రం వెల్లడించలేదు. ఈమె తెలుగులో 'మంచివాడు' అనే మూవీలో హీరోయిన్‌గా నటించింది.

Latest News
 
పవన్ ఫ్యాన్స్ పై రేణు దేశాయ్ ఫైర్ Sun, May 19, 2024, 09:25 AM
10 వేల మందితో 'కంగువా' వార్ సీన్ షూట్ Sun, May 19, 2024, 09:24 AM
'టర్బో' ఫ్రెంచ్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Sat, May 18, 2024, 06:20 PM
'హౌస్‌ఫుల్ 5' లో బాలకృష్ణ విలన్‌ Sat, May 18, 2024, 06:18 PM
దర్శకుడిగా మారిన ప్రముఖ కొరియోగ్రాఫర్ Sat, May 18, 2024, 06:16 PM