50 కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యిన 'మైదాన్'

by సూర్య | Wed, May 08, 2024, 05:32 PM

బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ నటించిన 'మైదాన్' సినిమా ఏప్రిల్ 10న గ్రాండ్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ రివ్యూస్ ని సొంతం చేసుకుంటుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 50 కోట్ల గ్రాస్ ని వసూళ్లు చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు.

అమిత్ శర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారతదేశపు లెజెండరీ ఫుట్‌బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ బయోపిక్. ఈ సినిమాలో ప్రియమణి అజయ్ దేవగన్ భార్యగా నటించింది. బోనీ కపూర్ ఈ జీవిత చరిత్ర చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాకి AR రెహమాన్ స్వరాలు సమకూర్చారు.

Latest News
 
పవన్ ఫ్యాన్స్ పై రేణు దేశాయ్ ఫైర్ Sun, May 19, 2024, 09:25 AM
10 వేల మందితో 'కంగువా' వార్ సీన్ షూట్ Sun, May 19, 2024, 09:24 AM
'టర్బో' ఫ్రెంచ్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Sat, May 18, 2024, 06:20 PM
'హౌస్‌ఫుల్ 5' లో బాలకృష్ణ విలన్‌ Sat, May 18, 2024, 06:18 PM
దర్శకుడిగా మారిన ప్రముఖ కొరియోగ్రాఫర్ Sat, May 18, 2024, 06:16 PM