నేడు 'పుష్ప-2' ఫస్ట్ సాంగ్ రిలీజ్..

by సూర్య | Wed, May 01, 2024, 02:31 PM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ 'పుష్ప-2'. ఈ పాన్ ఇండియా మూవీని డైరెక్టర్ సుకుమార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ కి జోడీ గా  రష్మికా మందన్న హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా సినిమాగా వచ్చిన ఈ చిత్రం కెవలం ఇండియాలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా సత్తా చాటుకుంది. తాజాగా పుష్ప-2 నుండి ఫస్ట్ సాంగ్ ప్రోమోని రిలీజ్ చేసారు మేకర్స్. అయితే ఈ రోజు సాయంత్రం 5 గంటల 4 నిమిషాలకు పుష్ప 2లోని తొలి సాంగ్ ను రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్ ప్రకటించారు. పుష్ప.. పుష్ప అంటూ సాగే ఈ సాంగ్ పుష్ప 2 రేంజ్ ఏంటో చూపించబోతుందని చెబుతున్నారు. పుష్ప 2 పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ  భారీ అంచనాల మధ్య పుష్ప 2 ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Latest News
 
'రాజు యాదవ్' నాలగవ సింగల్ ని విడుదల చేయనున్న స్థార్ డైరెక్టర్ Tue, May 21, 2024, 08:45 PM
తన సినీ కెరీర్‌ను వదిలేయనున్న స్టార్ హీరోయిన్ Tue, May 21, 2024, 08:43 PM
'రత్నం' డిజిటల్ అరంగేట్రం ఎప్పుడంటే...! Tue, May 21, 2024, 08:41 PM
త్వరలో ప్రేక్షకులని అలరించటానికి సిద్ధంగా ఉన్న 'యక్షిణి' Tue, May 21, 2024, 08:37 PM
క్రేజీ బ్యాక్‌డ్రాప్‌లో అల్లు అర్జున్ 'పుష్ప 2' షూటింగ్ Tue, May 21, 2024, 06:51 PM