'సుడిగాడు 2' స్క్రిప్ట్ రాయడం మొదలుపెట్టిన అల్లరి నరేష్

by సూర్య | Wed, Apr 24, 2024, 05:44 PM

టాలీవుడ్ నటుడు అల్లరి నరేష్ 'ఆ ఒక్కటి అడక్కు' అనే కామెడీ డ్రామాతో ప్రేక్షకులని అలరించటానికి సిద్దమవుతున్నాడు. ఫరియా అబ్దుల్లా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి మల్లి అంకం దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను ఇటీవలే హైదరాబాద్‌లోని ఏఏఏ సినిమాస్‌లో లాంచ్ చేశారు.


Q అండ్ A సెషన్‌లో, అల్లరి నరేష్ తన ప్రసిద్ధ చిత్రాలలో ఒకటైన సుడిగాడు (2012) యొక్క సీక్వెల్ గురించి ఆసక్తికరమైన అప్డేట్ ని వెల్లడించారు. సుడిగాడు 2 కోసం తాను స్క్రిప్ట్ రాయడం ప్రారంభించానని, ఇది వచ్చే ఏడాది థియేటర్స్ లో వచ్చే అవకాశం ఉందని ఆయన అన్నారు.

Latest News
 
'టర్బో' ఫ్రెంచ్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Sat, May 18, 2024, 06:20 PM
'హౌస్‌ఫుల్ 5' లో బాలకృష్ణ విలన్‌ Sat, May 18, 2024, 06:18 PM
దర్శకుడిగా మారిన ప్రముఖ కొరియోగ్రాఫర్ Sat, May 18, 2024, 06:16 PM
తన రెమ్యూనరేషన్ ని భారీగా పెంచేసిన సిద్ధు జొన్నలగడ్డ Sat, May 18, 2024, 06:10 PM
బుక్ మై షోలో "OG" క్రేజ్ Sat, May 18, 2024, 06:09 PM