by సూర్య | Tue, Apr 23, 2024, 10:07 PM
కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ రూ.50 లక్షలు విరాళం అందించారు. 'సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్' భవన నిర్మాణం కోసం ఈ మొత్తాన్ని అందించినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా నడిగర్ సంఘం నుంచి శివకార్తికేయన్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ ఒక లేఖ రాశారు. కాగా భవన నిర్మాణం కోసం ఇప్పటికే కమల్ హాసన్, విజయ్, సూర్య, కార్తీ వంటి స్టార్ హీరోలు తమ వంతుగా సాయం అందించారు.
Latest News