10 మందిని ముద్దు పెట్టుకోమన్నారు: హీరోయిన్

by సూర్య | Wed, Apr 24, 2024, 10:41 AM

హాలీవుడ్ హీరోయిన్ అన్నే హాత్వే తనకు ఎదురైన దారుణ అనుభవాన్ని తాజాగా వెల్లడించింది. ఆమె నటించిన సినిమా The Idea Of You అమెజాన్ ప్రైమ్ వీడియోలో మే 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసింది. తన కెరీర్ తొలినాళ్లలో ఓ సినిమా ఆడిషన్‌కు వెళ్లానని, హీరో- హీరోయిన్ల కెమిస్ట్రీ కోసం తనను 10 మందిని ముద్దు పెట్టుకోమన్నారని పేర్కొంది. అది వరస్ట్‌ ప్రాసెస్‌ అని విమర్శించింది.

Latest News
 
సంక్రాంతికి వస్తున్నాం: సినిమా రికార్డులపై వ్యాఖ్యానించిన వెంకటేష్ Fri, Jan 24, 2025, 09:25 PM
పాయల్ రాజ్‌పుత్ ప్ర‌ధాన పాత్ర‌లో 'వెంక‌ట‌ల‌చ్చిమి' సినిమా ఘ‌నంగా ప్రారంభం Fri, Jan 24, 2025, 08:44 PM
యశ్ ‘టాక్సిక్​’లో​ న‌య‌న‌తార‌.! Fri, Jan 24, 2025, 08:32 PM
నమ్రతా శిరోద్కర్ పుట్టినరోజున వాక్సినేషన్ డ్రైవ్‌ను నిర్వహించిన MB ఫౌండేషన్ Fri, Jan 24, 2025, 07:36 PM
'మధగజ రాజా' తెలుగు వెర్షన్ ట్రైలర్ విడుదలకి టైమ్ లాక్ Fri, Jan 24, 2025, 07:31 PM