3డిలో రానున్న 'జై హనుమాన్' మూవీ

by సూర్య | Tue, Apr 23, 2024, 08:57 PM

తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'హనుమాన్'. ఈ సినిమా సంక్రాంతి పండుగకు విడుదలై ఘన విజయం సాధించింది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్‌గా 'జై హనుమాన్' (జై హనుమాన్) రూపొందించేందుకు సిద్ధమయ్యారు. హనుమాన్ జయంతి సందర్భంగా ప్రశాంత్ వర్మ కీలక విషయాలు వెల్లడించారు. 'జై హనుమాన్' షూటింగ్ త్వరలో పూర్తవుతుంది. ఐమాక్స్ 3డి వెర్షన్‌లో సినిమాను తీసుకొస్తున్నాం. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్శ్ లోరాబోయే సినిమాలన్నీ 3డిలోనే రానున్నాయి అని తెలిపారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్ ని రిలీజ్ చేసారు. 

Latest News
 
'కుబెరా' చేసినందుకు గర్వంగా అనిపిస్తుంది - శేఖర్ కమ్ముల Mon, Mar 24, 2025, 09:28 PM
హైదరాబాద్కు 140 దేశాల అందాల భామలు Mon, Mar 24, 2025, 08:22 PM
విజయ్‌ ‘జన నాయగన్‌’.. విడుదల తేదీ ఖరారు Mon, Mar 24, 2025, 08:13 PM
ఈ కార‌ణంతో నేను ఎన్నో అవ‌కాశాలు కోల్పోయా Mon, Mar 24, 2025, 07:26 PM
'OG' నుండి ఇమ్రాన్ హష్మీ స్పెషల్ పోస్టర్ రిలీజ్ Mon, Mar 24, 2025, 07:12 PM