'భజే వాయు వేగం' టీజర్ కి భారీ స్పందన

by సూర్య | Tue, Apr 23, 2024, 07:42 PM

నూతన దర్శకుడు ప్రశాంత్ రెడ్డి దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ తన తదుపరి ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. 'ఈ చిత్రానికి బజే వాయు వేగం' అనే  టైటిల్ ని మూవీ మేక్స్ లాక్ చేసారు. ఇటీవలే మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క టీజర్ ని విడుదల చేసారు.


లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా టీజర్ యూట్యూబ్ లో 2 మిలియన్ వ్యూస్ తో ట్రేండింగ్ లో ఉన్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది.

ఈ సినిమాలో ఐశ్వర్యా మీనన్ కథానాయికగా నటిస్తుంది. హ్యాపీడేస్ ఫేమ్ రాహుల్ టైసన్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాని యువి క్రియేషన్స్ సమర్పణలో యువి కాన్సెప్ట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రధన్ సంగీతం సమకూర్చనున్నారు.

Latest News
 
వృద్ధాశ్రమంలో పాకీజా, ఆదుకోవాలని వేడుక Sat, Dec 13, 2025, 11:36 AM
చైతూతో వైవాహిక జీవితంపై శోభితా ఎమోషనల్ Sat, Dec 13, 2025, 10:48 AM
ట్రోల్స్ నాకు ఎనర్జీ ఇచ్చాయి: ప్రభాస్ సినిమాపై దర్శకుడు మారుతి Sat, Dec 13, 2025, 10:47 AM
‘నరసింహ’ చిత్రానికి సీక్వెల్‌ వస్తదంటున్న రజనీకాంత్ Sat, Dec 13, 2025, 10:15 AM
హిందీ బిగ్‌బాస్ లో విజేతగా నిలిచిన గౌరవ్ ఖన్నా Sat, Dec 13, 2025, 10:14 AM