'ఇంద్రాణి' నుండి నేనే రవాణా సాంగ్ అవుట్

by సూర్య | Tue, Apr 23, 2024, 04:57 PM

స్టీఫెన్ దర్శకత్వంలో 'ఇంద్రాణి' అనే టైటిల్ తో భారతదేశపు తొలి సూపర్ గర్ల్ సినిమా వస్తున్న సంగతి అందరికి తెలిసందే. ఈ సినిమాలో యానీ భరద్వాజ్ అండ్  ప్రణీత బిజినా కీలక పాత్రలు పోషిస్తుండగా, కబీర్ దుహన్ సింగ్ విలన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా మే 24, 2024న విడుదలకి సిద్ధంగా ఉంది.

తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా నుండి నేనే రవాణా లిరికల్ వీడియో సాంగ్ ని విడుదల చేసారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం ఆన్లైన్ లో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. శ్రేయ్ మోషన్ పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

Latest News
 
'దేవకీ నందన వాసుదేవ' ఫస్ట్ సింగల్ అవుట్ Fri, May 03, 2024, 08:55 PM
బుక్ మై షో ట్రేండింగ్ లో 'ఆ ఒక్కటి అడక్కు' Fri, May 03, 2024, 08:53 PM
'కన్నప్ప' షూటింగ్ ని పూర్తి చేసుకున్న అక్షయ్ కుమార్ Fri, May 03, 2024, 08:51 PM
'ఇండియన్ 2' ఆడియో లాంచ్ కి చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరో Fri, May 03, 2024, 08:49 PM
'ఓ మంచి ఘోస్ట్' నుండి కాన్సెప్ట్ పోస్టర్ మరియు గ్లింప్స్ విడుదల Fri, May 03, 2024, 06:26 PM