'NBK109' ఆన్ బోర్డులో బాబీ డియోల్

by సూర్య | Tue, Apr 23, 2024, 04:48 PM

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బాబీ కొల్లి దర్శకత్వంలో తన తదుపరి సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి తాత్కాలికంగా ఎన్‌బికె 109 అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు.


తాజాగా ఇప్పుడు, ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ NBK109 లో కీలక పాత్రలో కనిపించనున్నట్లు మూవీ మేకర్స్ అధికారకంగా ప్రకటించారు. నాగవంశీ, బాబీ కొల్లి, బాబీ డియోల్ కలిసి ఉన్న పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.


ఈ యాక్షన్-ప్యాక్డ్ సినిమాని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నాగ వంశీ మరియు ఫార్చూన్ ఫోర్ సినిమా సాయి సౌజన్య నిర్మించారు. ఈ సినిమాకి సెన్సషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీత అందిస్తున్నారు.

Latest News
 
'దేవకీ నందన వాసుదేవ' ఫస్ట్ సింగల్ అవుట్ Fri, May 03, 2024, 08:55 PM
బుక్ మై షో ట్రేండింగ్ లో 'ఆ ఒక్కటి అడక్కు' Fri, May 03, 2024, 08:53 PM
'కన్నప్ప' షూటింగ్ ని పూర్తి చేసుకున్న అక్షయ్ కుమార్ Fri, May 03, 2024, 08:51 PM
'ఇండియన్ 2' ఆడియో లాంచ్ కి చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరో Fri, May 03, 2024, 08:49 PM
'ఓ మంచి ఘోస్ట్' నుండి కాన్సెప్ట్ పోస్టర్ మరియు గ్లింప్స్ విడుదల Fri, May 03, 2024, 06:26 PM