1M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'పోటెల్' టీజర్

by సూర్య | Mon, Apr 22, 2024, 08:24 PM

సాహిత్ మోత్కూరి దర్శకత్వంలో యువ చంద్ర కృష్ణ ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమకి మూవీ మేకర్స్ 'పొటెల్‌' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఇటీవలే మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క టీజర్ ని విడుదల చేయగా యూట్యూబ్ లో ఈ సినిమా టీజర్ వన్ మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు.

నిసా ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిశాంక్ రెడ్డి కుడితి మరియు ప్రజ్ఞ సన్నిధి క్రియేషన్స్‌పై సురేష్ కుమార్ సడిగే నిర్మించిన ఈ చిత్రంలో అనన్య నాగళ్ల ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ప్రత్యేకమైన యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందించనున్నారు. మోనిష్ భూపతి రాజు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

Latest News
 
'దేవర' కోసం సైఫ్ అలీఖాన్ భారీ రెమ్యునరేషన్ Fri, Oct 18, 2024, 03:42 PM
'మట్కా' ఫస్ట్ సింగల్ లిరికల్ షీట్ రిలీజ్ Fri, Oct 18, 2024, 03:38 PM
'రివాల్వర్ రీటా' టైటిల్ టీజర్ అవుట్ Fri, Oct 18, 2024, 03:33 PM
కంగనా 'ఎమర్జెన్సీ' రన్‌టైమ్ లాక్ Fri, Oct 18, 2024, 03:26 PM
ఆహాలో స్ట్రీమింగ్ అవుతోన్న “శబరి” Fri, Oct 18, 2024, 03:25 PM