'బడే మియాన్ చోటే మియాన్' 10 రోజుల వరల్డ్ వైడ్ గ్రాస్ ఎంతంటే...!

by సూర్య | Mon, Apr 22, 2024, 06:09 PM

అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్‌ నటించిన మల్టీస్టారర్ మూవీ 'బడే మియాన్ చోటే మియాన్‌' ఏప్రిల్ 11, 2024 ఈద్ సందర్భంగా గ్రాండ్ రిలీజ్‌ అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ రివ్యూస్ ని సొంతం చేసుకుంటుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద విడుదలైన 10 రోజులలో 88.25 కోట్ల గ్రాస్ ని వసూళ్లు చేసినట్లు సమాచారం.


పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో సోనాక్షి సిన్హా, మానుషి చిల్లర్, అలయ ఎఫ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. విశాల్ మిశ్రా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని జాకీ భగ్నాని, వాసు భగ్నాని, దీప్శిఖా దేశ్‌ముఖ్ మరియు అలీ అబ్బాస్ జాఫర్ నిర్మిస్తున్నారు.

Latest News
 
ఈ వారం OTTలో విడుదల కానున్న సిరీస్ మరియు సినిమాలు Fri, Oct 18, 2024, 05:27 PM
అఖిల్ తదుపరి సినిమాపై తాజా అప్డేట్ Fri, Oct 18, 2024, 05:23 PM
డైరెక్టర్ జ్యోతి కృష్ణ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన 'హరి హర వీర మల్లు' టీమ్ Fri, Oct 18, 2024, 05:18 PM
'వేట్టైయన్' ప్రీక్వెల్ గురించి ఓపెన్ అయ్యిన దర్శకుడు Fri, Oct 18, 2024, 05:06 PM
సూర్యతో తన సినిమా గురించి షాకింగ్ విషయాలని వెల్లడించిన కార్తీక్ సుబ్బరాజ్ Fri, Oct 18, 2024, 05:03 PM