ట్రెండీ లుక్ లో క్యూట్ గా అంజలి

by సూర్య | Sat, Apr 20, 2024, 02:07 PM

జర్నీ చిత్రంతో అచ్చ తెలుగు నటి అంజలి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, గీతాంజలి లాంటి చిత్రాలు అంజలికి మంచి క్రేజ్ తెచ్చిపెట్టాయి. ఇప్పటికీ అంజలి మంచి మంచి ఆఫర్స్ అందుకుంటోంది. ప్రస్తుతం అంజలి గేమ్ ఛేంజర్ చిత్రంలో రాంచరణ్ సరసన నటిస్తోంది. అంజలి 2014లో నటించిన హర్రర్ కామెడీ డ్రామా గీతాంజలి చిత్రం మంచి విజయం సాధించింది. ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్ గీతాంజలి మళ్ళీ వచ్చింది మూవీ ఇటీవల విడుదలయింది. అయితే ఈ మూవీ ఏమాత్రం ఆకట్టుకోలేదు. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. తన ప్రయత్నంగా అంజలి మంచి నటన కనబరిచింది. ప్రమోషన్స్ కూడా బాగా చేసింది. కానీ ఈ మూవీ వర్కౌట్ కాలేదు. దీనితో అంజలి ఆ చిత్ర రిజల్ట్ గురించి పట్టించుకోకుండా తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పై ఫోకస్ పెట్టింది. తాజాగా అంజలి తన గ్లామరస్ ఫొటోస్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. తన వయసు వెనక్కి వెళుతోందా అని భ్రమ కలిగించేలా యంగ్ లుక్ లో అంజలి మెరిసిపోతోంది. 



 

Latest News
 
ఐటెం సాంగ్ కి రెడీ అవుతున్న శ్రీముఖి Fri, May 03, 2024, 11:52 AM
మినీ డ్రెస్ లో రాశి ఖన్నా ఫోజులు Fri, May 03, 2024, 11:46 AM
‘టిల్లూ క్యూబ్‌’లో పూజా హెగ్డే? Fri, May 03, 2024, 10:34 AM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' UK రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Thu, May 02, 2024, 08:42 PM
ఆడియో పార్టనర్ ని లాక్ చేసిన 'కమిటీ కుర్రోళ్లు' Thu, May 02, 2024, 08:40 PM