వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'పోకిరి'

by సూర్య | Fri, Apr 19, 2024, 02:24 PM

స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'పోకిరి' సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఏప్రిల్ 19, 2024 మధ్యాహ్నం 03.00 గంటలకు స్టార్ మా మూవీస్ ఛానెల్‌లో వరల్డ్ టెలివిషన్ ప్రీమియర్ గా ప్రదర్శించబడుతుంది.


ఈ సినిమాలో మహేష్ బాబుకు జోడిగా సిజ్లింగ్ బ్యూటీ ఇలియానా నటించింది. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, నాజర్, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ బ్లాక్ బస్టర్ మూవీకి మణిశర్మ సంగీతం అందించారు.

Latest News
 
నటి వరలక్ష్మి శరత్ కుమార్ సంచలన వ్యాఖ్యలు.. Thu, May 02, 2024, 12:41 PM
ఈ సినిమా నాకు మర్చిపోలేని అనుభూతిని ఇచ్చింది : యాక్టర్ నిఖిల్ Thu, May 02, 2024, 11:26 AM
ప్రముఖ గాయని కన్నుమూత Thu, May 02, 2024, 10:25 AM
'ప్రసన్నవదనం' లో ఆధ్య గా పాయల్ రాధా కృష్ణ Wed, May 01, 2024, 09:18 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'ది వారియర్' Wed, May 01, 2024, 09:18 PM