రేపు డిజిటల్ ఎంట్రీ ఇవ్వనున్న 'ఆర్టికల్ 370'

by సూర్య | Thu, Apr 18, 2024, 05:18 PM

యామీ గౌతమ్ ఇటీవల పొలిటికల్ యాక్షన్ డ్రామా ఆర్టికల్ 370తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక హోదా రద్దు మరియు ఆర్టికల్ 370 ప్రకారం మంజూరు చేయబడిన స్వయంప్రతిపత్తిపై ఆధారపడింది. ఈ సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని జియో సినిమా సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే.


ఈ సినిమా ఏప్రిల్ 19న డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానుంది. ఆదిత్య సుహాస్ జంభలే ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ప్రియమణి, అరుణ్ గోవిల్, రాజేంద్రనాథ్ జుట్షి, దివ్య సేథ్ మరియు ఐరావతి హర్షే ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. జ్యోతి దేశ్‌పాండే, ఆదిత్య ధర్, లోకేష్ ధర్ సంయుక్తంగా ఆర్టికల్ 370ని రూపొందించారు.

Latest News
 
'పుష్ప 2' ఫస్ట్ సింగల్ విడుదలకి టైమ్ లాక్ Tue, Apr 30, 2024, 10:50 PM
బాక్ : 10M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'ఆచోఆచో' సాంగ్ Tue, Apr 30, 2024, 10:46 PM
ఓపెన్ అయ్యిన 'ఆ ఒక్కటి అడక్కు' బుకింగ్స్ Tue, Apr 30, 2024, 10:44 PM
'RC16' లో బాలీవుడ్ నటుడి కీలక పాత్ర Tue, Apr 30, 2024, 06:10 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'తీస్ మార్ ఖాన్' Tue, Apr 30, 2024, 06:09 PM