'పారిజాత పర్వం' రన్ టైమ్ లాక్

by సూర్య | Thu, Apr 18, 2024, 04:25 PM

సంతోష్ కంభంపాటి రచన మరియు దర్శకత్వంలో చైతన్య రావు ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. క్రైమ్ కామెడీ ట్రాక్ లో రానున్న ఈ సినిమాకి మూవీ మేకర్స్ 'పారిజాత పర్వం' అనే టైటిల్ ని లాక్ చేసారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా 2 గంటల 13 నిమిషాల రన్ టైమ్ ని కలిగి ఉన్నట్లు సమాచారం.

ఈ సినిమాలో ప్రముఖ నటి శ్రద్ధాదాస్ కీలక పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాలో యువ హాస్యనటుడు వైవా హర్ష, మాళవిక సతీశన్, సునీల్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాని వనమాలి క్రియేషన్స్ బ్యానర్‌పై మహీధర్ రెడ్డి మరియు దేవేష్ నిర్మిస్తున్నారు. అనంత సాయి ఈ చిత్రానికి సహ నిర్మాతగా ఉన్నారు.

Latest News
 
'ఇంద్రాణి' మినీ గ్లింప్సె అవుట్ Wed, May 01, 2024, 05:12 PM
'NTR 31' షూటింగ్ ప్రారంభం అప్పుడేనా? Wed, May 01, 2024, 04:39 PM
నేటి ప్రైమ్‌టైమ్ సినిమాలు Wed, May 01, 2024, 04:37 PM
దర్శకుడు శ్రీరామ్ ఆదిత్యకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన 'మనమే' టీమ్ Wed, May 01, 2024, 04:30 PM
'కృష్ణమ్మ' ట్రైలర్ విడుదలకి టైమ్ లాక్ Wed, May 01, 2024, 04:25 PM