విడుదల తేదీని ఖరారు చేసిన 'సుందరకాండ'

by సూర్య | Wed, Apr 17, 2024, 08:37 PM

టాలీవుడ్ నటుడు నారా రోహిత్ తన 20వ చిత్రాన్ని నూతన దర్శకుడు వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వంలో చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రానికి 'సుందరకాండ' అనే టైటిల్‌ను మూవీ మేకర్స్ ఖరారు చేశారు. గణేష్ చతుర్థి సందర్భంగా సెప్టెంబర్ 6వ తేదీన సుందరకాండ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.


ఈ సినిమాలో నారా రోహిత్ కి జోడిగా వ్రితి వాఘని నటిస్తుంది. శ్రీ దేవి విజయ్ కుమార్, నరేష్ విజయ కృష్ణ, వాసుకి ఆనంద్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నారు. సందీప్ పిక్చర్ ప్యాలెస్ (ఎస్‌పిపి) బ్యానర్‌పై సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

Latest News
 
యూట్యూబ్ టాప్ ట్రేండింగ్ లో 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టీజర్‌ Tue, Apr 30, 2024, 04:24 PM
రవితేజ - అనుదీప్‌ సినిమాకి పరిశినలలో క్రేజీ టైటిల్ Tue, Apr 30, 2024, 04:13 PM
'VD12' గురించిన లేటెస్ట్ బజ్ Tue, Apr 30, 2024, 04:10 PM
'ఇండియన్ 2' ఈ తేదీన విడుదల కానుందా? Tue, Apr 30, 2024, 04:09 PM
'దేవర' ఫస్ట్ సింగల్ రిలీజ్ కి తేదీ ఖరారు Tue, Apr 30, 2024, 04:06 PM