ఐశ్వర్య శంకర్ వెడ్డింగ్ రిసెప్షన్‌కు హాజరయ్యిన మెగా ఫామిలీ

by సూర్య | Tue, Apr 16, 2024, 06:30 PM

ప్రముఖ దర్శకుడు శంకర్ షణ్ముగం పెద్ద కుమార్తె ఐశ్వర్య శంకర్, నేపథ్య గాయకుడు తరుణ్ కార్తికేయన్‌ను పలువురు ప్రముఖుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. ఈ వివాహానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా ఇప్పుడు రిసెప్షన్‌కు సంబంధించిన పిక్స్ విడుదల అయ్యాయి.


ఈ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, బోనీకపూర్, జాన్వీ కపూర్, మోహన్‌లాల్, వెట్రిమారన్, లోకేష్ కనగరాజ్, రణ్‌వీర్ సింగ్, విజయ్ సేతుపతి, నెల్సన్ దిలీప్‌కుమార్, అనిరుధ్ రవిచందర్ తదితరులు హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.


వర్క్ ఫ్రంట్ లో చూస్తే, శంకర్ కమల్ హాసన్‌తో ఇండియన్ 2 మరియు రామ్ చరణ్‌తో గేమ్ ఛేంజర్ సినిమాలని చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు ఈ ఏడాది చివర్లో విడుదల కానున్నాయి.

Latest News
 
3.5M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'భజే వాయు వేగం' టీజర్ Mon, Apr 29, 2024, 08:55 PM
'ప్రసన్నవదనం' లో రామచంద్రగా నితిన్ ప్రసన్న Mon, Apr 29, 2024, 08:53 PM
'గుడ్ బ్యాడ్ అగ్లీ' షూటింగ్ గురించిన లేటెస్ట్ అప్డేట్ Mon, Apr 29, 2024, 08:51 PM
'అమరన్' విడుదల అప్పుడేనా? Mon, Apr 29, 2024, 07:52 PM
'టిల్లూ క్యూబ్‌' లో పూజ హెడ్గే Mon, Apr 29, 2024, 07:46 PM