సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న టాలీవుడ్ నటి

by సూర్య | Tue, Apr 16, 2024, 03:34 PM

టాలీవుడ్ నటి అపూర్వ శ్రీనివాసన్ సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నారు. తన ప్రియుడు శివకుమార్‌తో కలిసి ఏడు అడుగులు వేసినట్లు ఇన్‌స్టాలో పోస్ట్ ద్వారా వెల్లడించారు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య వీరి వివాహం జరిగింది. కాగా, అపూర్వ శ్రీనివాసన్ టెంపర్ సినిమాలో కీలక పాత్రలో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత జ్యోతిలక్ష్మి, ఎక్కడికి పోతావు చిన్నవాడా, తొలిప్రేమ, ప్రేమకథా చిత్రమ్ 2 తదితర సినిమాల్లో నటించారు.

Latest News
 
తెలుగు రాష్ట్రాలలో 'రాజు యాదవ్' ని విడుదల చేస్తున్న స్టార్ ప్రొడ్యూసర్ Thu, May 16, 2024, 07:47 PM
దృశ్యం దర్శకుడు జీతూ జోసెఫ్‌తో ఫహద్ ఫాసిల్ కొత్త చిత్రం Thu, May 16, 2024, 07:44 PM
'బాక్' డిజిటల్ ఎంట్రీ అప్పుడేనా? Thu, May 16, 2024, 07:43 PM
ఆఫీసియల్ : ఆడియో పార్టనర్ ని లాక్ చేసిన 'కల్కి 2898AD' Thu, May 16, 2024, 07:41 PM
ఏపీలోని ఓ ఆలయానికి విరాళం ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ Thu, May 16, 2024, 07:39 PM