నేటితో 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న 'బీస్ట్'

by సూర్య | Sat, Apr 13, 2024, 01:50 PM

నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తలపతి విజయ్ నటించిన 'బీస్ట్' ఏప్రిల్ 13, 2022న ప్రపంచవ్యాప్తంగా చాలా గ్రాండ్ గా విడుదలైంది. తాజాగా ఈ సినిమా విడుదలై నేటితో 2 ఏళ్లు పూర్తి చేసుకున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు.


ఈ సినిమాలో విజయ్ సరసన సిజ్లింగ్ బ్యూటీ పూజాహెగ్డే జంటగా నటించింది. ఈ చిత్రంలో సెల్వరాఘవన్, యోగి బాబు, రెడిన్ కింగ్స్లీ మరియు ఇతరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాని కళానిధి మారన్ నిర్మించగా, రాక్ స్టార్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించారు.

Latest News
 
బికినీలో దర్శనమిచ్చిన మృణాల్.. నిజమిదే.. Fri, Oct 18, 2024, 09:03 PM
టాలీవుడ్‌లో క్యాస్టింగ్‌ కౌచ్‌.. అనన్య నాగళ్ల ఏమన్నారంటే? Fri, Oct 18, 2024, 09:01 PM
'లక్కీ బాస్కర్' ట్రైలర్ లాంచ్ కి వెన్యూ ఖరారు Fri, Oct 18, 2024, 08:28 PM
'SDGM' ఫస్ట్ లుక్ విడుదలకి టైమ్ లాక్ Fri, Oct 18, 2024, 07:38 PM
'తలపతి69' లో విజయ్ పాత్రపై లేటెస్ట్ అప్డేట్ Fri, Oct 18, 2024, 07:32 PM