'ప్రతినిధి 2' వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్

by సూర్య | Sat, Apr 13, 2024, 01:08 PM

టాలీవుడ్ యంగ్ హీరో నారా రోహిత్ కెరీర్‌లో ప్రతినిధి సినిమా మైలురాయిగా నిలిచింది. 'ప్రతినిధి 2' సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ ముగింపు దశకు చేరుకుంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క వరల్డ్ వైడ్ ధియేటరికల్ రైట్స్ ని అమోఘ్ ఎంటర్టైన్మెంట్స్ సొంతం చేసుకున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు.


ప్రముఖ బెంగాలీ నటుడు జిషు సేన్‌గుప్తా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 25న విడుదల కానుంది. మూర్తి దేవగుప్తాపు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కుమార్రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, కొండకళ్ల రాజేందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.

Latest News
 
మోడ్రన్ ఔట్ ఫిట్‌లో నేహా శెట్టి మైండ్ బ్లోయింగ్ అందాలు Sat, Oct 19, 2024, 09:03 PM
రాశి ఖన్నా గ్లామర్ ట్రీట్‌ Sat, Oct 19, 2024, 08:54 PM
ఈ హాట్ బ్యూటీని పెళ్లాడనున్న సుప్రీమ్ హీరో? Sat, Oct 19, 2024, 08:54 PM
చండీ హోమం చేసిన రేణూ దేశాయ్‌ Sat, Oct 19, 2024, 08:39 PM
'గేమ్ ఛేంజర్' స్పెషల్ సాంగ్ కోసం భారీ బడ్జెట్ Sat, Oct 19, 2024, 07:42 PM