వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'

by సూర్య | Sat, Apr 13, 2024, 09:53 AM

మహేష్ బాబు పి దర్శకత్వంలో అనుష్క శెట్టి మరియు నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' చిత్రం సెప్టెంబర్ 7, 2023న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల అయ్యింది. ఈ సినిమా ఏప్రిల్ 13, 2024 మధ్యాహ్నం 12 గంటలకు జీ తెలుగు ఛానెల్‌లో వరల్డ్ టెలివిషన్ ప్రీమియర్ గా ప్రదర్శించబడుతుంది.

మురళీ శర్మ, జయసుధ, తులసి తదితరులు ఈ రోమ్-కామ్ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. రాధన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. యువి క్రియేషన్స్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.

Latest News
 
2M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'లక్కీ బాస్కర్' ట్రైలర్ Tue, Oct 22, 2024, 03:54 PM
'అమరన్' ట్రైలర్ లాంచ్ కు సర్వం సిద్ధం Tue, Oct 22, 2024, 03:46 PM
'క' ట్రైలర్ విడుదల ఎప్పుడంటే...! Tue, Oct 22, 2024, 03:39 PM
అన్‌స్టాపబుల్ విత్ NBK ప్రోమో రిలీజ్ Tue, Oct 22, 2024, 03:35 PM
విడుదల తేదీని లాక్ చేసిన 'బ్లడీ బెగ్గర్' తెలుగు వెర్షన్ Tue, Oct 22, 2024, 03:28 PM