'VD12' లో ప్రేమలు బ్యూటీ

by సూర్య | Fri, Apr 12, 2024, 07:55 PM

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విజయ్ దేవరకొండ జోరు మీదున్నాడు. VD12 చిత్రానికి జెర్సీ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఇప్పుడు ఈ సినిమాలో విజయ్ దేవరకొండకి జోడిగా ప్రేమలు నటి మమిత బైజు నటిస్తున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని మూవీ మేకర్స్ త్వరలో అధికారకంగా ప్రకటించనున్నారు.

తాత్కాలికంగా VD12 అని పేరు పెట్టబడిన ఈ పీరియాడికల్ కాప్ యాక్షన్ డ్రామాలో విజయ్ డ్యూటీ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. శ్రీకరా స్టూడియోస్‌ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్‌ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నారు.

Latest News
 
రష్మికకు సెక్యూరిటీ పెంపు.. కారణం ఏంటంటే? Thu, Oct 24, 2024, 08:18 PM
రేపు థియేటర్స్ లో సందడి చేయనున్న 'పోటెల్' Thu, Oct 24, 2024, 07:47 PM
రన్ టైమ్ ని లాక్ చేసిన 'అమరన్‌' Thu, Oct 24, 2024, 07:41 PM
యూట్యూబ్ ట్రేండింగ్ లో 'మెకానిక్ రాకీ' ట్రైలర్ Thu, Oct 24, 2024, 07:38 PM
'కంగువ' ఆడియో లాంచ్ కి వెన్యూ ఖరారు Thu, Oct 24, 2024, 07:33 PM