నార్త్ అమెరికాలో $2M మార్క్ ని చేరుకున్న 'మంజుమ్మెల్ బాయ్స్'

by సూర్య | Fri, Apr 12, 2024, 07:49 PM

మంజుమ్మెల్ బాయ్స్ మూవీ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ ని సృష్టిస్తుంది. ఈ సినిమా ఇప్పుడు మలయాళ పరిశ్రమలో కొత్త ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సర్వైవల్ థ్రిల్లర్‌ ఫిబ్రవరి 22, 2024న థియేటర్లలో విడుదలై నార్త్ అమెరికాలో $2M మార్క్ ని చేరుకున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు.


చిదంబరం దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సౌబిన్ షాహిర్, శ్రీనాథ్ బాసి, బాలు వర్గీస్, గణపతి ఎస్ పొదువల్, జీన్ పాల్ లాల్, దీపక్ పరంబోల్, అభిరామ్ రాధాకృష్ణన్ మరియు అర్జున్ కురియన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Latest News
 
రష్మికకు సెక్యూరిటీ పెంపు.. కారణం ఏంటంటే? Thu, Oct 24, 2024, 08:18 PM
రేపు థియేటర్స్ లో సందడి చేయనున్న 'పోటెల్' Thu, Oct 24, 2024, 07:47 PM
రన్ టైమ్ ని లాక్ చేసిన 'అమరన్‌' Thu, Oct 24, 2024, 07:41 PM
యూట్యూబ్ ట్రేండింగ్ లో 'మెకానిక్ రాకీ' ట్రైలర్ Thu, Oct 24, 2024, 07:38 PM
'కంగువ' ఆడియో లాంచ్ కి వెన్యూ ఖరారు Thu, Oct 24, 2024, 07:33 PM