డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చిన 'ది వారియర్' హిందీ వెర్షన్

by సూర్య | Thu, Apr 11, 2024, 07:51 PM

లింగుస్వామి దర్శకత్వంలో యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని నటించిన "ది వారియర్" సినిమా జులై 14, 2022న థియేటర్లలో విడుదల అయ్యింది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, యాక్షన్ డ్రామా ట్రాక్ లో వచ్చిన ఈ సినిమా హిందీ వెర్షన్ జియో సినిమాలో స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చినట్లు సమాచారం.


ఈ సినిమాలో రామ్ సరసన బ్యూటీ క్వీన్ కృతి శెట్టి జోడిగా నటించింది. ఆది పినిశెట్టి, అక్షర గౌడ నదియా, భారతీరాజా తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ ఈ సినిమాని నిర్మించింది. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

Latest News
 
'బగీరా' బుకింగ్స్ ఓపెన్ అయ్యేది ఎప్పుడంటే...! Mon, Oct 28, 2024, 07:40 PM
'ధూమ్ ధామ్' వైజాగ్ పెయిడ్ ప్రీమియర్ వివరాలు Mon, Oct 28, 2024, 07:31 PM
'క' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి తేదీ లాక్ Mon, Oct 28, 2024, 07:26 PM
రేపే 'జీబ్రా' విడుదల తేదీ అనౌన్స్మెంట్ Mon, Oct 28, 2024, 07:24 PM
డైరెక్టర్ కార్తీక్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన 'మిరాయ్' టీమ్ Mon, Oct 28, 2024, 06:25 PM