రేపే 'ఓం భీమ్ బుష్‌' డిజిటల్ అరంగేట్రం

by సూర్య | Thu, Apr 11, 2024, 04:38 PM

శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వంలో శ్రీవిష్ణు నటించిన 'ఓం భీమ్ బుష్‌' సినిమా మార్చి 22, 2024న థియేట్రికల్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కూడా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా యొక్క OTT రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. తాజాగా ఇప్పుడు ఈ సినిమా ఏప్రిల్ 19న డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానుంది.

ఈ సినిమాలో ప్రీతి ముకుందన్ మరియు అయేషా ఖాన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. శ్రీకాంత్ అయ్యంగార్, ఆదిత్య మీనన్, మరియు రాచ రవి ఈ సినిమాలో కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సన్నీ MR సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని UV క్రియేషన్స్ సమర్పణలో V సెల్యులాయిడ్ మరియు సునీల్ బలుసు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Latest News
 
ఒక నిర్మాణ సంస్థ నేరుగా తమ సినిమాలో నన్ను ట్రోల్ చేసింది - కిరణ్ అబ్బవరం Wed, Oct 30, 2024, 04:56 PM
'తాండల్' విడుదల గురించి ఓపెన్ అయ్యిన నాగ చైతన్య Wed, Oct 30, 2024, 04:49 PM
సమంత ఫైనల్ ఫోటోను తొలగించిన నాగ చైతన్య Wed, Oct 30, 2024, 04:44 PM
ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న సఖి జంట Wed, Oct 30, 2024, 04:35 PM
'విశ్వంభర' లో తాను భాగం కాదని స్పష్టం చేసిన యువ నటి Wed, Oct 30, 2024, 04:29 PM