అలియా ఫోజులు అదరహో

by సూర్య | Mon, Mar 04, 2024, 12:28 PM

బాలీవుడ్ క్యూట్ అండ్ హాట్ బ్యూటీ అలియా భట్ ఆర్ఆర్ఆర్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా చేరువైంది. ఆర్ఆర్ఆర్ లో అలియా సీత పాత్రలో రాంచరణ్ కి జోడిగా నటించిన సంగతి తెలిసిందే.బాలీవుడ్ క్యూట్ అండ్ హాట్ బ్యూటీ అలియా భట్ ఆర్ఆర్ఆర్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా చేరువైంది. ఆర్ఆర్ఆర్ లో అలియా సీత పాత్రలో రాంచరణ్ కి జోడిగా నటించిన సంగతి తెలిసిందే. 2022 ఏప్రిల్ లో అలియా భట్ తన ప్రియుడు బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ ని వివాహం చేసుకుంది. అలియా రణబీర్ జంటకి కుమార్తె పుట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అలియా మాతృత్వాన్ని ఆస్వాదిస్తూ నే సినిమాలు కూడా మొదలు పెట్టేసింది. అలియా భట్ తల్లి కాక ముందు ఆర్ఆర్ఆర్, బ్రహ్మాస్త్ర చిత్రాల్లో నటించింది. అలియా నటించిన చివరి రెండు చిత్రాలు అవే. ఇప్పుడు తల్లి అయిన తర్వాత అలియా రీఎంట్రీ మూవీ వచ్చేసింది. రణ్వీర్ సింగ్ కి జోడిగా నటించిన కుటుంబ కథా చిత్రం రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహాని చిత్రం జూలై 28న థియేటర్స్ లోకి వచ్చింది. బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. రణ్వీర్ సింగ్, అలియా భట్ మధ్య కెమిస్ట్రీ అదిరిపోయినట్లు చెబుతున్నారు. దీనితో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయమే అందుకుంది. ఈ చిత్రంలో జయ బచ్చన్, ధర్మేంద్ర, షబానా అజ్మీ లాంటి సీనియర్ నటులు కీలక పాత్రల్లో నటించారు. ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి ఈ చిత్రాన్ని మంచి ఆదరణ లభించింది. తాజాగా అలియా భట్ సొట్టబుగ్గలతో  ఇచ్చిన ఫోజులు అదిరిపోయాయి. అలియా భట్ తనలోని స్టైల్ యాంగిల్ ని బయటకి తీసుకువచ్చింది. వివిధ రకాల కాస్ట్యూమ్స్ లో అలియా ఇస్తున్న ఫోజులు మెస్మరైజ్ చేస్తున్నాయి. అలియా అందాలు చూపిస్తుంటే కుర్రాళ్లు కంటిమీద కునుకు కష్టం అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అంతలా స్కిన్ గ్లో, యాటిట్యూడ్ లో అలియా అదరహో అనిపిస్తోంది. 


 


 

Latest News
 
దేవర ప్రీరిలీజ్ ఈవెంట్ డేట్ ను అనౌన్స్ చేసిన మేకర్స్...? Thu, Sep 19, 2024, 10:17 PM
పాలక్ స్నేహితురాలితో రహస్యంగా స్మోక్ చేసిన శ్వేతా తివారీ... Thu, Sep 19, 2024, 08:44 PM
బిగ్ బాస్ 8 లోకి హాట్ బ్యూటీ.. ? Thu, Sep 19, 2024, 07:49 PM
'స్వాగ్' మూడవ సింగల్ విడుదలకి తేదీ లాక్ Thu, Sep 19, 2024, 07:30 PM
వాయిదా పడిన 'గొర్రె పురాణం' విడుదల Thu, Sep 19, 2024, 07:24 PM