విడాకుల దిశగా నయనతార?

by సూర్య | Sat, Mar 02, 2024, 01:04 PM

స్టార్‌ హీరోయిన్‌ నయనతార తన భర్త విఘ్నేశ్‌ శివన్‌ను ఇన్‌స్టాలో అన్‌ఫాలో చేసింది. దీంతో వీరిద్దరు విడాకులు తీసుకోబోతున్నారని ప్రచారం జరుగుతోంది. నయనతార- విఘ్నేశ్‌ శివన్‌ ఏడేళ్లపాటూ ప్రేమించుకుని పెద్దల అంగీకారంతో 2022జూన్‌లో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.
నయనతార ఇటీవలే ఇన్‌స్టాలోకి అడుగుపెట్టారు. వారి పిల్లలను చూపిస్తూ తొలిపోస్ట్‌ పెట్టగా దానికి లక్షల మంది లైక్‌లు, కామెంట్లు పెట్టి వారి అభిమానాన్ని చాటుకున్నారు. అయితే తాజాగా నయనతార తన భర్త విఘ్నేశ్‌ శివన్‌ను ఇన్‌స్టాలో అన్‌ఫాలో చేశారు. ఈ విషయం నెట్టింట చర్చకు తెరదీసింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఏదో పొరబాటు వల్ల ఇలా జరిగిందంటూ కామెంట్లు చేస్తున్నారు.

Latest News
 
దేవర ప్రీరిలీజ్ ఈవెంట్ డేట్ ను అనౌన్స్ చేసిన మేకర్స్...? Thu, Sep 19, 2024, 10:17 PM
పాలక్ స్నేహితురాలితో రహస్యంగా స్మోక్ చేసిన శ్వేతా తివారీ... Thu, Sep 19, 2024, 08:44 PM
బిగ్ బాస్ 8 లోకి హాట్ బ్యూటీ.. ? Thu, Sep 19, 2024, 07:49 PM
'స్వాగ్' మూడవ సింగల్ విడుదలకి తేదీ లాక్ Thu, Sep 19, 2024, 07:30 PM
వాయిదా పడిన 'గొర్రె పురాణం' విడుదల Thu, Sep 19, 2024, 07:24 PM