'UI' ఆడియో రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ మ్యూజిక్ లేబెల్

by సూర్య | Fri, Mar 01, 2024, 09:13 PM

కన్నడ స్టార్ నటుడు ఉపేంద్ర ఆగష్టు 2023లో తన రాబోయే పాన్-ఇండియన్ ఫిల్మ్ ప్రాజెక్ట్ UI ప్రమోషనల్ వీడియోతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ చిత్రానికి ప్రముఖ నటుడు దర్శకుడుగా మారిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్ టీజర్ కి భారీ స్పందన లభించింది.


లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా యొక్క ఆడియో రైట్స్ ని లహరి మ్యూజిక్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు. లహరి ఫిల్మ్స్ మరియు వీనస్ ఎంటర్‌టైనర్స్ బ్యానర్‌లపై ఈ పాన్-ఇండియన్ ప్రొడక్షన్‌కు జి మనోహరన్ మరియు కెపి శ్రీకాంత్ నిర్మిస్తున్నారు.

Latest News
 
కాంతారా-2’ చిత్రబృందం ప్రయాణిస్తున్న పడవ బోల్తా Sun, Jun 15, 2025, 11:30 AM
‘ఫాదర్స్ డే’: నా దేవుడికి శుభాకాంక్షలు: అల్లు అర్జున్ Sun, Jun 15, 2025, 11:23 AM
పెళ్లి రూమర్.. స్పందించిన అనిరుధ్ Sat, Jun 14, 2025, 08:33 PM
'కన్నప్ప' ట్రైలర్ రిలీజ్ Sat, Jun 14, 2025, 07:19 PM
'కుబేర' ట్రైలర్ విడుదల వాయిదా Sat, Jun 14, 2025, 07:15 PM