ఓటీటీ ప్రేక్షకులకి ధమాకా

by సూర్య | Fri, Mar 01, 2024, 07:47 PM

ఈ వారం ఓటీటీలో అంత‌కుమించి అనేలా సినిమాలు, వెబ్ సీరిస్‌ ల జాత‌ర ఉండ‌నుంది. ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా ఓ 40 వ‌ర‌కు సినిమాలు,సిరీస్‌లు తెలుగులో స్ట్రీమింగ్‌కు వ‌చ్చేశాయి. వీటిలో ఎక్కువ శాతం డ‌బ్బింగ్ సినిమాలే ఉన్నాయి. వివరాలు చుస్తే ... 


Netflix


My Name is Loh Kiwan (మై నేమ్ ఈజ్‌లోహ్ కివాన్) Korean Drama Emotional Telugu, Tamil, Hindi


Space Man (స్పేస్ మ్యాన్‌) Mystery Thriller Adventure Sci-fi Film Telugu, Tamil, Hindi


Code 8 Part 2 (కోడ్ 8) Sci-fi Action Adventure Thriller Film Telugu, Tamil, Hindi


Mea Culpa (మియా కుల్పా) Crime Mystery Thriller Film Telugu, Hindi , Tamil


Maamla Legal Hai (మామ్ల లీగ‌ల్ హై) Season 01 Telugu , Hindi, Tamil , English


The Indrani Mukerje (ది ఇంద్రాణి ముఖ‌ర్జీ) a Story Buried Truth Docuseries Tel, Eng, Hi, Tam

Latest News
 
'ది గోట్' నుండి చిన్న చిన్న కనగల్ వీడియో సాంగ్ రిలీజ్ Fri, Sep 20, 2024, 08:07 PM
'తంగలన్' లోని మనకి మనకి సాంగ్ కి భారీ రెస్పాన్స్ Fri, Sep 20, 2024, 08:03 PM
'ఆయ్' నుండి అమ్మలలో రామ్ భజన వీడియో సాంగ్ రిలీజ్ Fri, Sep 20, 2024, 07:57 PM
రీ-రిలీజ్‌లోనూ ట్రెండ్ అవుతున్న 'బొమ్మరిల్లు' Fri, Sep 20, 2024, 07:56 PM
యాక్షన్ షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న 'SDT18' Fri, Sep 20, 2024, 07:53 PM