డిజిటల్ ఎంట్రీ ఇచ్చేసిన 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్'

by సూర్య | Fri, Mar 01, 2024, 06:06 PM

దుష్యంత్ కటికనేని దర్శకత్వంలో టాలీవుడ్ ఎమర్జింగ్ టాలెంట్ హీరో సుహాస్ నటించిన 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' సినిమా ఫిబ్రవరి 2, 2024న విడుదల అయ్యింది. ప్రముఖ OTT ప్లాట్ఫారం ఆహా ఈ సినిమా యొక్క OTT హక్కులను సొంతం చేసుకుంది. ఈ సినిమా మార్చి 1న ఆహాలో డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చింది. ఈ విషయాన్ని డిజిటల్ ప్లాట్ఫారం అధికారికంగా సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించింది.

ఈ సినిమాలో శివాని నగరం సుహాస్ కి జోడిగా నటిస్తుంది. బ్లాక్‌బస్టర్ పుష్పలో తన నటనకు ప్రసిద్ధి చెందిన జగదీష్‌ ఈ సినిమాలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. ప్రఖ్యాత నిర్మాత బన్నీ వాస్ మరియు దర్శకుడు వెంకటేష్ మహా ఈ ప్రాజెక్ట్‌ను సగర్వంగా సమర్పించారు, ధీరజ్ మొగిలినేని నిర్మించారు. ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
పొట్టి డ్రెస్ లో మెహ్రీన్ Sat, Sep 21, 2024, 12:53 PM
వెంకీ అండ్ టీంకు బాలకృష్ణ సర్ప్రైజ్ Sat, Sep 21, 2024, 12:47 PM
త్వరలో నెట్ ఫ్లిక్స్ లో `సరిపోదా శనివారం` Sat, Sep 21, 2024, 12:42 PM
గ్రీస్ లో సుకుమార్ భార్య తబితా సందడి Sat, Sep 21, 2024, 11:23 AM
అక్కడ అసభ్యంగా తాకాడంటూ అనితా హస్సానందని ఎమోషనల్ ! Fri, Sep 20, 2024, 08:29 PM