'పఠాన్ 2' గురించిన లేటెస్ట్ అప్డేట్

by సూర్య | Fri, Mar 01, 2024, 05:59 PM

బాలీవడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ గత సంవత్సరం 2023 రిపబ్లిక్ డేకి విడుదలైన పఠాన్‌తో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత జవాన్ మరియు డుంకీతో తన పరుగును కొనసాగించాడు. షారుఖ్ ఖాన్ మరోసారి YRF స్పై యూనివర్స్‌లో RAW ఏజెంట్‌గా తెరపైకి రావడానికి సిద్ధంగా ఉన్నాడు.

ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పఠాన్ సీక్వెల్‌ ని షారుఖ్ ఖాన్ ప్రకటించారు. డిసెంబర్ 2024లో చిత్రీకరణ ప్రారంభం కానుందని ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఆదిత్య చోప్రా వ్యక్తిగతంగా తన బృందంతో కలిసి స్క్రిప్ట్‌పై చేస్తున్నట్లు లేటెస్ట్ టాక్. ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన మరిన్ని వివరాలు మూవీ మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.

Latest News
 
కొత్త ఇల్లు కొన్న మృణాళిని రవి Sat, Sep 21, 2024, 08:37 PM
వైట్ శారీ లో మెరిసిన జాన్వీ కపూర్ Sat, Sep 21, 2024, 08:25 PM
'సత్యం సుందరం' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెన్యూ ఖరారు Sat, Sep 21, 2024, 08:13 PM
ఎవరైనా మహిళలను వేధించే వారిని కఠినంగా శిక్షించాలి : ఐశ్వర్య రాజేష్ Sat, Sep 21, 2024, 08:05 PM
ప్రకాష్‌రాజ్‌కు మంచు విష్ణు స్ట్రాంగ్ కౌంటర్ Sat, Sep 21, 2024, 08:01 PM